ఏలూరు జిల్లా వైసీపీ బిసి సెల్ అధ్యక్షుడు రాజీనామా

54చూసినవారు
ఏలూరు జిల్లా వైసీపీ బిసి సెల్ అధ్యక్షుడు రాజీనామా
ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఘంటా ప్రసాదరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా అధ్యక్ష పదవికి మరియు వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కావున నా రాజీనామాను అంగీకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్