ఏలూరు: ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం తగదు

727చూసినవారు
ఏలూరు: ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం తగదు
ఏలూరు: చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మీద అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ మీద చింతలపూడి మండల, పట్టణ కూటమి ఆధ్వర్యంలో స్థానిక చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కూటమి నాయకులు శనివారం ఫిర్యాదు చేశారు. చింతలపూడి రోషన్ కుమార్ తన సొంత నిధులతో ప్రజలకి సేవ చేసే వ్యక్తి అని, మిషన్ హోప్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్న వారి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్