రబీ ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు, వ్యవసాయ, సివిల్ సప్లైస్, రవాణా, సహకార, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం సేకరణ 2. 00 లక్షల మెట్రిక్ టన్నులుగా లక్ష్యం పెట్టుకుందామన్నారు. కొనుగోళ్లలో సమస్యలు ఉంటే 08812-230448, 7702003584, 7569562076, 7569597910 కు ఫోన్ చేయాలన్నారు.