ఏలూరు: మాజీ సీఎం జగన్ బిసిలను మోసం చేశారు

72చూసినవారు
ఏలూరు: మాజీ సీఎం జగన్ బిసిలను మోసం చేశారు
నా బీసీలంటూ కపటప్రేమను చూపించి మాజీ సీఎం జగన్ వారినే మోసం చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు. బిసిలను అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందన్నారు. ఏలూరు చొదిమెళ్ళలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్