ఏలూరు: స్వామి ఆలయానికి ప్రభుత్వ భూమి

70చూసినవారు
ఏలూరు: స్వామి ఆలయానికి ప్రభుత్వ భూమి
ద్వారకా తిరుమలలో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వ భూమినీ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు ఆలయ అధికారులకు శుక్రవారం అంద జేశారు. 30 ఎకరాల భూమిని ఆలయ అభివృద్ధి కోసం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత సంవత్సరం నవంబర్లో దీపం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్