ఏలూరు: మీరు మొబైల్ పోగొట్టుకున్నారా

85చూసినవారు
ఏలూరు: మీరు మొబైల్ పోగొట్టుకున్నారా
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2024 మే జూన్ నెలల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికోసం జిల్లా ఎస్పీ 9550351100 ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం 13వ దఫాలో భాగంగా 154 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు రూ. 21, 56, 000 వరకు ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు 3, 668 ఫిర్యాదులు రాగా వాటిలో 1, 760 సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్