ఏలూరు: ఏజెన్సీలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి

85చూసినవారు
ఏలూరు: ఏజెన్సీలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి
ఏజెన్సీలో జీవో నెం. 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించడం తప్ప మరో ఆప్షన్ లేదని స్పష్టం చేశారు. మిగతా ఇతర ఏ ఆప్షన్ తీసుకున్నా అది గిరిజన నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్