ఏలూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

60చూసినవారు
ఏలూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరి లక్ష్మణరావు (45) అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను మోసం చేస్తుందన్న ఆవేదనలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై దుర్గ ప్రసాద్ ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్