ఏలూరు: బైక్ చోరీ కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

77చూసినవారు
ఏలూరు: బైక్ చోరీ కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
బైకు చోరీ కేసులో ఏలూరు రూరల్‌కు చెందిన చప్పిడి ముసలయ్యకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏలూరు స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్పందన శనివారం తీర్పునిచ్చారు. ఈ కేసులో గణపవరం, ఏలూరు రూరల్ ఎస్సైలు మణికుమార్, సీహెచ్ దుర్గాప్రసాద్‌లు ముద్దాయిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా విచారణ అనంతరం జడ్జి తీర్పు ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్