ఏలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ నిధులతో మంజూరు చేయబడిన ల్యాబ్స్ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ మహేష్ కుమార్ యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ. ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు.