ఏలూరు: ఈనెల 10న మెగా పేరెంట్స్ మీట్

7చూసినవారు
ఏలూరు: ఈనెల 10న మెగా పేరెంట్స్ మీట్
ఈనెల 10న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ 2, 368 పాఠశాలు, 140 జూనియర్ కాలేజీల్లో చదివే 2, 90, 545 మంది విద్యార్థులు, కాలేజీలోని 35, 920 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పిల్లలతో అమ్మ పేరుపై  లక్షా 64 వేల 170 మొక్కలను నాటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్