ఏలూరు: వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన

53చూసినవారు
ఏలూరు: వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన
కృష్ణా-ఏలూరు కాలువపై నూతనంగా నిర్మించనున్న 4 వరుసల వంతెన నిర్మాణ పనులకు మంత్రి కొలుసు పార్ధసారధి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ నిధులను దారి మళ్ళించేసిన గత వైసిపి ప్రభుత్వానిది అన్నారు. ప్రజల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్