ఏలూరు: రేషన్ దుకాణాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల

72చూసినవారు
ఏలూరు: రేషన్ దుకాణాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల
ఖచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు. , ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వమన్నారు. సోమవారం ఏలూరులోని షాపు నెం. 74 చౌక ధరల దుకాణాన్ని, స్ధానిక ఈదర సుబ్బమ్మ నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్