తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం తెల్లవారుజామున ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆ శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.