ఏలూరు: రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

69చూసినవారు
ఏలూరు నగరంలోని స్థానిక 19వ డివిజన్ సుందరయ్య కాలనీలో బుధవారం ఎమ్మెల్యే బడేటి చంటి పర్యటించారు. ఈ సందర్భంగా నూతన నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్