ఏలూరు: ఉపాధ్యాయుల సెలవులపై ఆంక్షలు లేవు

62చూసినవారు
ఏలూరు: ఉపాధ్యాయుల సెలవులపై ఆంక్షలు లేవు
ఉపాధ్యాయుల సెలవుల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించలేదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సున్నితమైన సమాచారాన్ని పంచే ముందు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు అవసరమైన సహకారాన్ని అందించడంలో జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్