ఏలూరు: అధికారిక వెబ్ సైట్ మార్పు

8చూసినవారు
ఏలూరు: అధికారిక వెబ్ సైట్ మార్పు
ప్రభుత్వం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కు సంబంధించి అధికార వెబ్ సైట్ మార్పు చేయుట జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్ పర్సన్ ధాత్రిరెడ్డి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు https: //migapdtcp. ap. gov. in/ అందుబాటులో ఉందని, నూతనంగా దాని స్థానంలో https: //migsmarttownship. ap. gov. in వెబ్‌సైట్ అందుబాటులో ఉందన్నారు. ఈ మార్పు తక్షణం అమలులోకి వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్