ఏలూరు: మహిళల భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు

53చూసినవారు
ఏలూరు: మహిళల భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు
ఏలూరులో మంగళవారం విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఎస్ఐ కాంతి ప్రియ మాట్లాడుతూ.. ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, రాత్రి ఒంటరిగా ఉండే వారు ‘విమెన్ డ్రాప్ ఎట్ హోం’ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్