ఏలూరు: వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు

70చూసినవారు
ఏలూరు: వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు
ఏలూరు రామచంద్రరావు పేటలోని సెయింట్ థెరీసా చిన్నపిల్లల గేటు సందులో ఓ గృహంలో వ్యభిచారం సమాచారంతో రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి దాడి చేశారు. ఆ గృహంలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలని నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఒక బాధితురాలని గుర్తించారు. ఓవిటుడిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 2, 000 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్