ఏలూరు పవర్ పేట రోడ్డులో ఆలీ ప్లాస్టిక్ వెల్డింగ్ షాప్ ఎదురు గా ఉన్న డ్రెయినేజీ నుండి మురికి నీరు రోడ్డు పై ప్రవహిస్తుంది. ఈ రోడ్డు లో బైక్ మెకానిక్ షాప్ లు, బైక్ లా బ్యాటరీ ఎలక్ట్రికల్ వర్క్ షాపు లు ఉన్నాయి, ఈ డ్రెయినేజీ వాటర్ షాప్ ల ఎదురుగా ప్రవహించడంతో, షాప్ ల యజమానులతో బాటు, బైక్ లు రిపేర్ చేయించుకోవడానికి వచ్చే వాళ్ళు మురికి నీళ్ళలో నిలబడాల్సి వస్తుందని బుధవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.