ఏలూరు: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి.. మంత్రి సత్యకుమార్ స్పందన

81చూసినవారు
ఏలూరు: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి.. మంత్రి సత్యకుమార్ స్పందన
ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తకొంకాల గ్రామంలో వైద్యుల్లేక గర్భిణి శిరీష మంగళవారం  మృతి చెందింది. నర్సు పరీక్షలు చేసినా పరిస్థితి విషమించి రాజమండ్రికి తరలించేలోపే మృతి చెందింది. బుధవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి పూర్తి విచారణతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్