ఏలూరు: ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ర్యాలీ

68చూసినవారు
ఏలూరు: ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ర్యాలీ
బ్రహ్మోస్‌ అస్త్రంతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాక్‌ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల సైనికులకు యావత్‌ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతిదాడికి పూనుకున్న సైనిక శక్తికి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతంపై శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్