ఏలూరు: అత్యాచారం నిందితులను ఉరి తీయాలి

76చూసినవారు
ఏలూరు: అత్యాచారం నిందితులను ఉరి తీయాలి
ఏలూరు: మహిళలపై అత్యాచారానికి పాల్పడే నిందితులను వెంటనే ఉరి తీయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్. ఎఫ్. ఐ. డబ్ల్యూ. ) ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని మంగళ వారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అయోధ్యలో ఈనెల 2న ఒక దళిత యువతిపై అత్యాచార సంఘటన చోటు చేసుకోవడం సభ్య సమాజానికి సిగ్గుచేట న్నారు. 22 ఏళ్ల ఓయువతి గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదనిన్నారు.

సంబంధిత పోస్ట్