ఏలూరు: చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి

83చూసినవారు
ఏలూరు: చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
అనారోగ్యంతో రిమాండ్ ఖైదీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గణపవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిపై గంజాయి కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా సాయి కిషోర్‌ను పోలీసులు 2 రోజుల కిందట అరెస్ట్ చేశారు. అతన్ని ఏలూరు జిల్లా జైలుకు తరలించగా బుధవారం అనారోగ్యం పాలయ్యాడు. మొదట ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్