ఏలూరు: ఇనుప గడ్డర్లను తొలగించండి

68చూసినవారు
ఏలూరు: ఇనుప గడ్డర్లను తొలగించండి
తమ గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్ కు అడ్డుగా అధికారులు ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వట్లూరు గ్రామానికి చెందిన రైతులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు విన్నవించారు. ఈ మేరకు ఏలూరులో ఎంపీను గురువారం గ్రామానికి చెందిన రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. దీంతో స్పందించిన ఎంపీ వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి గడ్డర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్