ఏలూరు: రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలి

62చూసినవారు
రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో రొయ్యల రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. రొయ్యల కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి కొనుగోలు ధరలు తగ్గించి వేయడం వలన రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్