ఏలూరు: రూ. 2, 000 కోట్లు కేటాయించాలి

1చూసినవారు
2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా బ్యాంకర్ల వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు రూ. 2, 000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులో ఆయన మాట్లాడారు. జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో రూ. 8, 396 కోట్లు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్