ఏలూరు: ఎంత మంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం

72చూసినవారు
ఏలూరు: ఎంత మంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం
ఎంత మంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిజంచేసి చూపించామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు 47, 29 డివిజన్‌లకు చెందిన పలువురు విద్యార్ధులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పుష్పాన్ని అందిస్తూ ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్