ఏలూరు: తుఫాన్ ఎఫెక్ట్... కంట్రోల్ రూమ్ ఏర్పాటు

57చూసినవారు
ఏలూరు: తుఫాన్ ఎఫెక్ట్... కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు శాఖ పరంగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఏలూరు విద్యుత్ భవన్ నందు 24 గంటలు పనిచేసే విధంగా నెం. 9440902926 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు. కావున ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్