ఏలూరును స్వచ్ఛ నగరంగా తయారుచేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు 42వ డివిజన్ కొత్తపేటలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతపై నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం బీట్ ద హీట్ పేరుతో వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల, తీసుకోవాలన్నారు.