ఏలూరు: కోర్టు కానిస్టేబుళ్లతో ఎస్పీ సమీక్ష

0చూసినవారు
ఏలూరు: కోర్టు కానిస్టేబుళ్లతో ఎస్పీ సమీక్ష
ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్‌డివిజన్‌లకు చెందిన కోర్టు కానిస్టేబుల్‌లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసుల విచారణ వేగంగా పూర్తవ్వాలంటే సాక్షులు సమయానికి కోర్టుకు హాజరయ్యేలా చూడాలన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విధుల్లో అలసత్వం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్