ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి

65చూసినవారు
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి
ఇచ్చిన హామీలన్నింటితో పాటూ ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా వినతులు స్వీకరించిన ఆయన, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్