ఏలూరు: స్టీల్ ప్లాంట్ కు సొంతంగా నిధులు కేటాయించాలి

74చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ నందు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటియుసి నాయకులు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే పాల్గొని మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా నిధులు కేటాయించాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు.

సంబంధిత పోస్ట్