ఏలూరు: ఎస్పీ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం

75చూసినవారు
ఏలూరు: ఎస్పీ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం
ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, అదనపు ఎస్పీ సూర్యచంద్రరావులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. సిబ్బంది పనిచేసే చోటు పరిశుభ్రంగా ఉంచుతూ, చుట్టుప్రక్కల ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలని ఎస్పీ అన్నారు.

సంబంధిత పోస్ట్