ఏలూరు: స్విమ్మింగ్ ఛాంపియన్ స్వామి నాయుడుకి సన్మానం

72చూసినవారు
ఏలూరుకు చెందిన బలగ స్వామి నాయుడు ఇటీవల జరిగిన 35వ జాతీయ స్విమ్మింగ్ పోటీలలో 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య పధకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం స్వామినాయుడుని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి. శ్రీనివాస్ ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్