ఏలూరు: తొలి ఏకాదశి పర్వదినం సందడి

223చూసినవారు
ఏలూరులో తొలి ఏకాదశి పండుగ పర్వదినం శోభ సంతరించుకుంది. ఆదివారపు పేటలోని గంగానమ్మ అమ్మవారికీ, పెరుగు చెట్టు వద్ద ఉన్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం నందు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని చీర సారె సమర్పించారు. అలాగే అమ్మవార్లు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్