ఏలూరు: విషాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

59చూసినవారు
ఏలూరు: విషాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం పవర్‌పేట్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పట్టాల పక్కన రక్తగాయాలతో మృతదేహం కనిపించింది. రైల్వే ఎస్సై సైమన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, అతడి వయస్సు 35–40 ఏళ్లు ఉంటుందని, రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు ప్రాథమికంగా తేలిందన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్