ఏలూరు: రామాలయంలో చోరీ ఇద్దరు అరెస్ట్

56చూసినవారు
ఏలూరు: రామాలయంలో చోరీ ఇద్దరు అరెస్ట్
ఏలూరులోని రామకోటి సమీపంలోని రామాలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. రామ శివ, విజయ్ కుమార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాలయంలో చోరీకి పాల్పడి సుమారు లక్ష 30 వేల విలువైన వెండి బంగారు ఆభరణాలను అపహరించగా వారిని అదుపులోకి తీసుకొని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్