ఏలూరు-విజయవాడ నాన్ స్టాప్ బస్సు సర్వీస్ ప్రారంభం

65చూసినవారు
ఏలూరు కొత్త బస్టాండ్ నుండి బుధవారం విజయవాడ వరకు నాన్ స్టాప్ బస్సు సర్వీసును ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్