ఏలూరు: గ్రామ, వార్డు సచివాలయ స్టాఫ్ విధులని పర్యవేక్షించాలి

73చూసినవారు
ఏలూరు: గ్రామ, వార్డు సచివాలయ స్టాఫ్ విధులని పర్యవేక్షించాలి
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి కేటాయించిన విధులను సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిడివోలు, డిపివో, ఈవోపిఆర్డిలు, ఐసిడిఎస్ సిడిపివోలు, సంబంధిత అధికారులతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన అంశాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష చేశారు.

సంబంధిత పోస్ట్