ఏలూరు: తోటి వారికి సాయం చేయాలి: ఎమ్మెల్యే

63చూసినవారు
ఏలూరు: తోటి వారికి సాయం చేయాలి: ఎమ్మెల్యే
తోటివారికి సాయం చేసే విషయంలో ప్రతిఒక్కరూ తమకు చేతనైన తోడ్పాటునందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఇటీవల ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసిన సయ్యద్‌సయ్యద్ మున్నీ అనే మహిళ తన భర్త ఆపరేషన్‌కుఆపరేషన్కు ₹. 2, 70, 000లు2,70,000లు అవుతుందని, సాయం చేయాలని కోరడంతో హుటాహుటిన స్పందించిన ఎమ్మెల్యే తక్షణ సాయంగా సొంత నగదు 2500025,000 శుక్రవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్