ఏలూరు: వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం

56చూసినవారు
ఏలూరు: వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం
ఆడపిల్లల వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడితే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, కానీ ఇప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్