ఏలూరు: కూటమి ప్రభుత్వంతోనే మహిళా సాధికారత

186చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధానకార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరు క్లస్టర్ 2 పరిధిలో ఉన్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మహిళలకి ఉచిత కుట్టు శిక్షణ తరగతుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్