ఏలూరు జిల్లా పరిషత్ సిబ్బంది బదిలీలు

54చూసినవారు
ఏలూరు జిల్లా పరిషత్ సిబ్బంది బదిలీలు
ఏలూరు జిల్లాలో జిల్లా పరిషత్ సిబ్బంది బదిలీల నిర్వహణ సోమవారం జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో జరిగింది. బదిలీ అయిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపిడిఓలు – 1 అకౌంట్స్ అధికారులు (AO) – 9, సీనియర్ అసిస్టెంట్లు – 19, జూనియర్ అసిస్టెంట్లు – 31, టైపిస్టులు – 5, రికార్డ్ అసిస్టెంట్లు – 30, లైబ్రరీ/ల్యాబ్ అసిస్టెంట్లు – 12, ఆఫీస్ సబార్డినేట్లు – 5 ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

సంబంధిత పోస్ట్