ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత కొరకు పాటుపడాలి: ఎస్పీ

71చూసినవారు
ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత కొరకు పాటుపడాలి: ఎస్పీ
ఏలూరు అమీనా పేటలోని పాఠశాలలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ. పోలీసు అంటేనే క్రమశిక్షణ అని, క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ స్కూల్లో చదువుతున్న మీరు ఎంతో క్రమశిక్షణ కలిగి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత కొరకు పాటుపడాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్