ఏలూరు దొండపాడు నందు గల జిల్లా దివ్యాంగుల పునరావస కేంద్రం మరియు పరివర్తన్ బధిరుల పాఠశాల సంయుక్త ఆద్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ కో –ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ రెడ్డి మహాత్మా గాంధీ
చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.