జడ్పీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

52చూసినవారు
జడ్పీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్