ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం

68చూసినవారు
ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం
రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సిట్ వెల్, ఏలూరు వారి ఆధ్వర్యంలో గురువారం సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించినట్లు సెట్ వెల్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి మదుభూషణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవంపై వకృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్