ఏలూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఇంతమంది పాస్

67చూసినవారు
ఏలూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఇంతమంది పాస్
ఏలూరు జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 15, 288 మంది పరీక్షకు హాజరుకాగా 10, 842 మంది పాసయ్యారు. 71% ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 12, 086 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 10, 376 మంది పాసయ్యారు. 86% ఉత్తీర్ణత నమోదయింది.

సంబంధిత పోస్ట్