జంగారెడ్డిగూడెం: అనుమతి లేని మందుల విక్రయదారులపై కేసు

7చూసినవారు
జంగారెడ్డిగూడెం: అనుమతి లేని మందుల విక్రయదారులపై కేసు
జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబిద్ అలీ తెలిపిన ప్రకారం, లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా మాత్రలు, గర్భవిచ్ఛిత్తి మందులు బిల్లులు లేకుండా అక్రమంగా అమ్ముతున్న రాకెట్‌ను శుక్రవారం గుర్తించారు. రాజమహేంద్రవరం వాసి కె. గణేశ్ హైదరాబాద్‌ నుంచి మందులు తీసుకొచ్చి ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంపిణీ చేస్తున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్